మహాప్రస్థానం@75

ఈ రోజు చాలా సంతోషంగా అనిపించినసంగతేమిటంటే మొత్తం ఫేస్ బుక్ మాధ్యమం అంతా శ్రీ శ్రీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించింది. కవులు కాలాన్ని జయించి బతుకుతారంటే ఇలా అన్నమాట!

ఈ ఏడాది మహాప్రస్థాన కావ్యం తాలూకు వజ్రోత్సవ సంవత్సరం కూడా! అందుకని, పదిహేనేళ్ళ కిందట, ఆ కావ్యం అరవై ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో నేను చేసిన ప్రసంగం ఈ రోజు కూచుని మళ్ళా ఆసాంతం విన్నాను.

మీరు కూడా వింటారని మరోసారి ఇక్కడ షేర్ చేస్తున్నాను.

30-4-2025

6 Replies to “మహాప్రస్థానం@75”

  1. అద్భుతమైన ప్రసంగం. అంతర్ బాహిర్ యుద్ధారవం శ్రీ శ్రీ లో ఎట్లా జరిగిందో గొప్ప విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు సర్.

  2. గొప్ప ప్రసంగం సార్ శుభాకాంక్షలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading