పుస్తక పరిచయం-1

మొన్న ఈ-బుక్ గా విడుదల చేసిన ‘ప్రేమగోష్ఠి ‘పుస్తకాన్ని పరిచయం చేస్తూ నిన్న పేస్ బుక్ లైవ్ లో ఒక ప్రసంగం చేశాను. మిత్రులు చాలామంది ఆ ప్రసంగం విన్నారు. ఆ ప్రసంగం వినలేకపోయినవారి కోసం దాన్ని నా యూట్యూబ్ ఛానెల్ గోదావరి ద్వారా ఇదుగో ఇలా మీతో పంచుకుంటున్నాను.

ఆసక్తి ఉన్నవారు నా యూట్యూబ్ ఛానెల్ గోదావరి కి సబ్ స్క్రయిబ్ చేయవచ్చు.

21-12-2024

2 Replies to “పుస్తక పరిచయం-1”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%