అక్కడా ఇక్కడా కూడా మహారణ్యమే. అక్కడా ఇక్కడా కూడా సమున్నత గిరి శిఖరాలే. అక్కడలానే ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నన్ను నా స్వదేశానికి తిరిగి తీసుకువెళ్లిపోయే ఓడ రాబోతున్నదని అనిపించేది.
పునర్యానం-15
ఆయన తనకి జీవితంలో ఏ ప్రశ్నలూ లేవనీ, సంతోషం మాత్రమే ఉందనీ చెబుతున్నప్పుడు నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. అలా ప్రశ్నలు లేని మనఃస్థితికి చేరుకున్నాక కూడా మీకు రాయాలని ఎందుకు అనిపిస్తోంది అని అడిగాను.
పునర్యానం-14
ఏదో నీ ఇంటికి దూరమయ్యేవని అనుకుంటావు కానీ నువ్వు పోగొట్టుకున్నది ఒక ఇల్లు కాదనీ, ఒక ప్రపంచాన్నీ అని నీకు నెమ్మదిగా అర్థమవుతుంది.
