ఈ రెండు రోజులూ ఆ రంగుల్తో సాధన చేస్తూనే ఉన్నాను.
OLD SPICE MUSK
Slowly, the herd of musk deer moves. Dust of primal aroma hangs in the air.
African lily
చిత్రలేఖనంలో అతి కష్టమైన విషయం బాగా, చక్కగా గీయడం కాదు; బాగా, చక్కగా గీయాలనే ప్రలోభాన్ని నిగ్రహించుకోవడం.
