గాసిప్ ఉన్నచోట బుద్ధుడుండడు

బుద్ధుడి పేరు చెప్పడం, బుద్ధుడి కొటేషన్లు షేర్ చెయ్యడం ఒక ఫాషన్ గా మారిపోయిన కాలంలో ఆయన మాటల్ని నిజంగా అర్థం చేసుకున్నవాళ్ళూ, నమ్మినవాళ్ళూ ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూనే ఉన్నాను.

యుద్ధకాలపు కథకుడు

ఈ మనిషికి మానవసంబంధాల పట్ల ఎంత ఆదరం! మనుషులంటే ఎంత ప్రేమ! పూర్వకాలపు పల్లెల్లో కనవచ్చే నిర్మలమైన , పరమసాత్త్వికమైన ప్రేమానుబంధాలు ఈ కథల్లో అడుగడుగునా కనవస్తున్నాయి.