పునర్యానం -16

అక్కడా ఇక్కడా కూడా మహారణ్యమే.  అక్కడా ఇక్కడా కూడా సమున్నత గిరి శిఖరాలే. అక్కడలానే  ఇక్కడ  కూర్చున్నప్పుడు కూడా నన్ను నా స్వదేశానికి తిరిగి తీసుకువెళ్లిపోయే ఓడ రాబోతున్నదని  అనిపించేది.

పునర్యానం-6

బహుశా అప్పుడు మన మనసు మీద ఎలాంటి పూర్వానుభవాల ముద్రలూ ఉండవు కాబట్టి,  మన మనోఫలకం మసకల్లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచపు వెలుతురు అంత స్పష్టంగానూ మన అంతరంగంలో ప్రతిఫలిస్తుంది.

Exit mobile version
%%footer%%