'పవన పులకిత చంద్రాతప ప్రఫుల్ల చారుశారద యామినీ సమయమందు వీథివీథుల మధురలో వెదకి వెదకి చేరుకుంటిని బృందావిహారు నిన్ను' అంటారు వేదుల. కవిత్వంలో శరత్కాల చంద్రికల వెలుగు గురించి వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.
