Skip to content

నా కుటీరం

chinaveerabhadrudu.in

  • రచనలు
  • ప్రసంగాలు
  • సాహిత్యం
    • అమెరికాలు
      • ఉత్తర అమెరికా
      • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఆసియా
      • దూర ప్రాచ్యం
      • భారత ఉపఖండం
        • తెలుగు సాహిత్యం
      • మధ్యప్రాచ్యం
    • ఐరోపా
    • ఓషియానియా
  • కళాప్రశంస
    • చిత్రకళ
    • ఫిల్మ్
    • మూజియంలు
    • రంగస్థలం
    • సంగీతం
  • చింతన
    • విద్య
    • అర్థవ్యవస్థ
    • రాజ్యవ్యవస్థ
    • సామాజిక పరివర్తన
  • జీవితప్రయాణం
    • బతికిన క్షణాలు
    • మహనీయులు
    • యాత్రాకథనాలు
    • సమీక్షలూ, సమావేశాలూ
    • సభలు

Tag: Poetry by Chinaveerabhadrudu

Posted on December 16, 2025December 16, 2025

ఈ కాలమే అలాంటిది

లెక్కపెట్టాను. మొత్తం పందొమ్మిది. నాసరరెడ్డి పందొమ్మిది కవితల్లాగా పందొమ్మిది గులాబి మొక్కలు.

Posted on December 12, 2025December 11, 2025

నేను కోరుకునేదొక్కటే

అడిగారట ఒకప్పుడొకాయన్ని సూఫీల గురించి చెప్పమని.

Posted on November 30, 2025November 29, 2025

చాలా రోజులుగా

చాలా రోజులుగా మనసులో ఒక వాక్యం మెదుల్తోంది- ఈ లోకం ఒక నీడ అని. ..

Posts pagination

Page 1 Page 2 … Page 19 Next page

వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో ఒకప్పటి తూర్పుగోదావరిజిల్లాలోనూ ప్రస్తుతం శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న శరభవరంగ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. కొన్నాళ్ళు రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్‌ డిపార్టుమెంటులో పనిచేసాక, 1987లో ఆంధ్రప్రదేశ్‌ గిరిజనసంక్షేమశాఖలో చేరిన మీదట వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2013 లో ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసుకు పదోన్నతి పొందాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసారు. గిరిజనసంక్షేమశాఖ సంచాలకులుగా 2022లో పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నారు. ఆయన ఇప్పటిదాకా 75 గ్రంథాలు వెలువరించారు. చినవీరభద్రుడు ఔత్సాహిక చిత్రకారుడు కూడా. ఆయన రచనలు, ప్రసంగాలు, పుస్తకాలు, సమీక్షలు, పాల్గొనే సమావేశాల వివరాలతో పాటు ఆయన గీసే చిత్రలేఖనాలు కూడా ఈ బ్లాగులో ఎప్పటికప్పుడు చూడవచ్చు.

వాడ్రేవు చినవీరభద్రుడు

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
« Feb    

Top Posts & Pages

  • సముద్రమంత కవి
    సముద్రమంత కవి
  • The Second Horizon
    The Second Horizon
  • పాడకుండా ఉండలేని పాట
    పాడకుండా ఉండలేని పాట
  • సుమేరుశిఖరం మీంచి సూర్యోదయం
    సుమేరుశిఖరం మీంచి సూర్యోదయం
  • అందర్నీ వెన్నాడే కథలు
    అందర్నీ వెన్నాడే కథలు
  • Orange against blue
    Orange against blue
  • పాఠశాల విద్యారంగంలో కొత్తపుంతలు
    పాఠశాల విద్యారంగంలో కొత్తపుంతలు
  • ఈ ఊరు వదిలి, ఈ వీథి వదిలి
    ఈ ఊరు వదిలి, ఈ వీథి వదిలి
  • గిరిజన సాహిత్యం
    గిరిజన సాహిత్యం
  • కొండమీద అతిథి
    కొండమీద అతిథి

మీకు ఈ బ్లాగు పోస్టులు ఎప్పటికప్పుడు ఈమెయిల్లో అందాలంటే ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

You may translate the content into any language

ఇప్పటిదాకా ఈ బ్లాగు ఇన్ని సార్లు చూసారు

  • 568,671 hits
Powered by WordPress.com.
 

Loading Comments...