మార్కస్ అరీలియస్ పైన నేను చేసిన ప్రసంగాల్ని శ్రీమతి మాధవిగారు తిరిగి తమ అమ్మాయికి ఉత్తరాల రూపంలో పరిచయం చేస్తున్నారని చెప్పాను. ఆమె రాసిన నాలుగు ఉత్తరాలు గతంలో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆమె అనుమతితో, అయిదవ ఉత్తరం, ఈ వరసలో చివరి ఉత్తరం మీతో పంచుకుంటున్నాను.
