పుస్తక పరిచయం-6

పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా 6-2-2025 సాయంకాలం బైరాగి రాస్కల్నికోవ్ కవితపైన ఫేస్ బుక్ లైవ్ ప్రసంగం చేసాను. ఈ ప్రసంగం ఫేస్ బుక్ లైవ్ లో భాగంగా వినలేకపోయిన మిత్రుల కోసం ఇక్కడ పంచుకుంటున్నాను.

పుస్తక పరిచయం-5

బైరాగి కవిత్వం పైన చేస్తున్న ప్రసంగ పరంపరలో భాగంగా కిందటి మూడువారాలు బైరాగి కవిత్వ నేపథ్యంగురించీ, హామ్లెట్ స్వగతం గురించీ ప్రసంగించాను. నిన్న 'రాస్కల్నికోవ్' కవిత గురించి ప్రసంగించాను.