ప్రేమగోష్ఠి-2

'ఒక సంపూర్ణమానవుడు తాకితేచాలు ఒక బోలుమనిషిలోకి వివేకం ప్రవేశించేమాట నిజంగా నిజమైతే ఎంతబాగుణ్ణు' అన్నాడు సోక్రటీస్, అగధాన్ కోరుకున్నట్టే అతడి పక్కన కూచుంటో. 'నిండుకలశంలోంచి ఖాళీపాత్రలోకి నీళ్ళు వడగట్టినట్టు, అలా వివేకం ప్రవహించే మాటనే నిజమైతే, నీ పక్కన కూచునే అదృష్టానికి నేనెంత సంతోషిస్తానని!'

ప్రేమగోష్ఠి-1

'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమ రచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన.

సర్జన్ లాంటి రచయిత

ఫాసే లాంటి రచయితలు మనల్ని ఎందుకు ఆకర్షిస్తారంటే వాళ్ళు తమ పదాల వైఫల్యాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకుంటారు. చేతుల్లోంచి జారిపోతున్న సత్యాన్ని ఏదో ఒకరకంగా తిరిగి మళ్ళా మైక్రోస్కోపుకిందకి తేడానికి మళ్ళా మళ్ళా ప్రయత్నిస్తూనే ఉంటారు.