మెత్తటి లోవెలుగు

రోజువారీ జీవితం సణుగుతూనే ఉంటుంది. నగరం రణగొణధ్వని ఆగదు. క్రీస్తు చెప్పినట్టు సీజర్ వి సీజర్ కీ, దేవుడివి దేవుడికీ విడివిడిగా చెల్లించడమెట్లానో, ఆ విద్య ఇప్పటికి పూర్తిగా పట్టుబడింది

ప్రజాకవి బై-జుయి

అతడు తన కాలం నాటి సమాజాన్నీ, దాని అసమానతలనీ, సాధారణ ప్రజల్నీ, వారిసుఖదుఃఖాల్నీ ఎంతో కరుణతోనూ, సహానుభూతితోనూ చిత్రించాడు. కొన్ని కొన్ని కవితలు ఇరవయ్యవశతాబ్ది సోషలిస్టు కవులు రాసినంత కొత్తగానూ, కదిలించేవిగానూ కూడా కనిపిస్తాయి. 

హృదయాన్ని కలచేది వసంతమే

ఒక దీపం చెంత కూచుని, నీ ముందొక పుస్తకం తెరిచిపెట్టుకుని, నువ్వెప్పుడూ చూసి ఉండని, సుదూరగతానికి చెందిన ఒక మనిషితో, నీలాంటి మనిషితో హృదయసంవాదం చెయ్యడం చాలా గొప్ప సాంత్వన కదా.