ఇది రఘు తీసుకువచ్చిన తొమ్మిదవ సంపుటి అయినప్పటికీ నేను ఆయన కవిత్వం చదవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ప్రధానంగా మూడు అంశాలమీద నా అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పాను. ..
బహురూపుల వాడు
ఎక్కడో గ్రీసులో ఎప్పటిదో ఒక పౌరాణిక-చారిత్రిక నగరం ట్రాయి గురించి ఒక జర్మన్-అమెరికన్ పరిశోధకుడు చేసిన అన్వేషణ గురించి ఇప్పుడు, 2025 లో తెలుగువారికి తెలియచెప్పవలసిన అవసరం ఎందుక్కలిగింది?. .. ఎందుకో తెలుసుకోవాలనుకుంటే ఈ లింకు తెరిచి చూడండి.
భూమన్ తో ఒక సాయంకాలం
మన సమాజ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం. మనుషుల్ని కలపటానికి సినిమాలూ, రాజకీయాలూ, క్రీడలూ ఇవ్వగల స్ఫూర్తికన్నా ఈ కొత్త వ్యాపకం మరింత ఆరోగ్యవంతమైన ఉత్తేజాన్ని అందిస్తుందని నమ్ముదాం. అందుకు భూమన్ గారే ఒక ఉదాహరణ అన్నదే నిన్న అక్కడ కూడుకున్న మిత్రులంతా ముక్తకంఠంతో చెప్పింది.
