
ఒకప్పుడు మో తన జీవితంలో అమూల్యమైన క్షణాల్ని ‘బతికిన క్షణాలు ‘అని పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళకు నేను కూడా కొంచెం సూర్యకాంతి నా జీవితాన్ని వెలిగించిన క్షణాల్ని ఇలా మూటగట్టి మీతో పంచుకుంటున్నాను.
ఇది నా 56 వ పుస్తకం.
దీన్ని మా బంగారు తల్లి అమృతకి కానుక చేస్తున్నాను.
13-2-2025


మీ 60 పుస్తకం ఏముంటుందా అనుకుంటున్నాను అన్న😊60 అనేది ఒక జీవిత పరిణితికి గుర్తు 💐💐
భగవంతుని దయ