ఫాల్గుణమాసంలో రంజాన్

తెల్లవారుతూనే ఈ చెట్టు రోడ్డుమీదకీ వలపన్ని కూచుంటుంది. చాలాకాలం పాటు వెతుక్కునేవాణ్ణిందులో, కొండలూ కోనలూ, నా చిన్నప్పటివి, చిక్కుతాయని. ..