పుస్తక పరిచయ ప్రసంగపరంపరలో భాగంగా మార్కస్ అరీలియస్ Meditations లో చివరి మూడు అధ్యాయాలు (10-12) పైన ఈ రోజు ప్రసంగం. మెడిటేషన్స్ పైన నా వ్యాఖ్యానం ‘నీ శిల్పివి నువ్వే’ నుంచి కూడా కొన్ని భాగాలు వినిపించాను. ఆ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
23-1-2026

chinaveerabhadrudu.in