
పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు మార్కస్ అరీలియస్ Meditations పైన ప్రసంగించాను. మొదటి మూడు అధ్యాయాల గురించీ, వాటి పైన ‘నీ శిల్పివి నువ్వే’లో నేను రాసుకున్న వ్యాఖ్యానం గురించీ ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
2-1-2026

chinaveerabhadrudu.in


పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు మార్కస్ అరీలియస్ Meditations పైన ప్రసంగించాను. మొదటి మూడు అధ్యాయాల గురించీ, వాటి పైన ‘నీ శిల్పివి నువ్వే’లో నేను రాసుకున్న వ్యాఖ్యానం గురించీ ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
2-1-2026
Sir,
This talk took us much deeper into Meditations and beautifully explained Stoic philosophy and how Marcus Aurelius actually lived it.
Your portrayal of Marcus Aurelius as a philosopher-king felt absolutely right. Ruling a vast Roman empire filled with wars, rebellions, and natural calamities, he was constantly dealing with outer chaos, while striving to remain inwardly calm, detached, and righteous. The parallels you drew with Krishnadevaraya and King Janaka as rajarshis were enlightening.
The chapter on gratitude, where Marcus acknowledges and thanks those who shaped him, was very humbling. This line:
“వాక్చాతుర్యంలోనూ, కవిత్వంలోనూ, తక్కిన శాస్త్రాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రావీణ్యంసంపాదించలేకపోయినందుకు కూడా దేవుళ్ళకి నమస్కరిస్తున్నాను” shows such rare humility and inner maturity in him.
Your explanation of how ఇంద్రియ జ్ఞానం by itself is never pure knowledge, since it is always filtered through our stored memories, and biases, was especially enlightening. Only when the mind consciously examines and gives its consent (assent) does perception turn into understanding. That crucial gap between perception and response, where our will operates, felt like the key principle in achieving స్థిత ప్రజ్ఞత.
Thank you, sir, for explaining these subtle ideas with such clarity and depth. Looking forward to the next session. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!