Posted on October 19, 2025October 18, 2025మేఘదూతం నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు? అక్కడ సకలసంపదలమధ్య శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?