దాశరథి

మహాకవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వం పైన 2007 లో మోహనరాగం సిరీసు లో చేసిన ప్రసంగం. ఇప్పుడు దాశరథి శతజయంతి సందర్భంగా మరోమారు మిత్రుల్తో పంచుకుంటున్నాను. ఆ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.

22-7-2025

4 Replies to “దాశరథి”

  1. మహాకవి దాశరథి పై మీరు చేసిన ప్రసంగం సమగ్రంగా ఉంది. మళ్లీ మళ్లీ వినాలనే కుతూహలం కలిగింది. మీకు నమస్సులు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading