
బైరాగి కవిత్వం మీద చర్చలో భాగంగా ఆయన రాసిన ‘హామ్లెట్ స్వగతం’ కవితను వివరించడానికి ముందు, హామ్లెట్ నాటకం గురించీ, అందులో షేక్ స్పియర్ చర్చించిన అంశాల గురించీ వివరించడం ముఖ్యమని భావించాను. అందుకని ఈ ప్రసంగంలో ప్రధానంగా హామ్లెట్ నాటకం ఇతివృత్తాన్ని ముందు వివరించి, అది ఒక ప్రతీకార నాటకంగా మొదలైనప్పటికీ, తర్వాత కాలంలో దాన్ని ‘ప్రతీకారం మీద ప్రతీకార నాటకం’గా విమర్శకులు ఎందుకు భావిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించాను.
ఈ నేపథ్యంలోంచి, వచ్చేవారం బైరాగి కవితను పరిశీలిద్దాం.
ఈ ప్రసంగంలో పేర్కొన్న మూడు ముఖ్యమైన పుస్తకాలు:
Blooms’ Study Guide on Hamlet, 2004
Hamlet, Poem Unlimited, Harold Bloom, 2003
Hamlet, Protestantism, and the Mourning of Contingency, Not to be, John E. Curran Jr, 2006
Featured image: The Helsingore (Elsinore) Castle, Photograph by: Ramarao Kanneganti
10-1-2025

