వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో ఒకప్పటి తూర్పుగోదావరిజిల్లాలోనూ ప్రస్తుతం శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న శరభవరంగ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వేశ్వర వెంకట చలపతి, సత్యవతీదేవి. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. కొన్నాళ్ళు రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంటులో పనిచేసాక, 1987లో ఆంధ్రప్రదేశ్ గిరిజనసంక్షేమశాఖలో చేరిన మీదట వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2013 లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు పదోన్నతి పొందాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసారు. గిరిజనసంక్షేమశాఖ సంచాలకులుగా 2022లో పదవీవిరమణ చేసారు. ప్రస్తుతం హైదరాబాదులో నివాసముంటున్నారు. ఆయన ఇప్పటిదాకా 72 గ్రంథాలు వెలువరించారు. చినవీరభద్రుడు ఔత్సాహిక చిత్రకారుడు కూడా. ఆయన రచనలు, ప్రసంగాలు, పుస్తకాలు, సమీక్షలు, పాల్గొనే సమావేశాల వివరాలతో పాటు ఆయన గీసే చిత్రలేఖనాలు కూడా ఈ బ్లాగులో ఎప్పటికప్పుడు చూడవచ్చు.
గోపికల ప్రతి రూపం Monalisa అనుకుంటా గురువు గారు.. She also has no eye lashes 🤔
ఆహా
తన కల చెదరి పోకుండా సుార దాస్ జీవితాంతం అంధుడిగానే ఉండిపోయాడు 🙏
ఎంత బాగా చెప్పారు!
చక్కగా చదివారు. అంటే సగం కంటే ఎక్కువగా చదువుతుంటే అర్థమైపోవడం.
ధన్యవాదాలు మేడం
ఉ. మాపటివేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద
ప్రాపిత ధూళిధూసరిత భాసిత కుంతలమై సరోరహో
ద్దీపితమైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతో
జూపి మనంబులన్ మరుని జూపుదు గాదె క్రమక్రమంబునన్
ఉ. నీవడవిం బవల్ దిరుగ నీ కుటిలాలక మి
చ్ఛావిధి జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం
గావున రాత్రులైన నిను గన్నుల నెప్పుడు జూడకుండ ల
క్ష్మీవర! ఱెప్పలడ్డముగ జేసె విదేల? విధాత క్రూరుఁడై
ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు సార్ .
‘కుటిలాలకలాలితాస్యము..’ (అంటే వంకీలు తిరిగిన ముంగురులతో అందగించిన ముఖం..)
TTD- Bhagavatham prachuranalo Dorikaayi Sir! Mimmalni vinnaka chadivithe… adbhuthangaa anipinchindi. Kaakapothe Google-lo ‘Arasunnaalu’ raavadam ledu.