పునర్యానం-15

ఆయన తనకి జీవితంలో ఏ ప్రశ్నలూ లేవనీ, సంతోషం మాత్రమే ఉందనీ చెబుతున్నప్పుడు నేను ఆయన్ని ఒక ప్రశ్న అడిగాను. అలా ప్రశ్నలు లేని మనఃస్థితికి చేరుకున్నాక కూడా మీకు రాయాలని ఎందుకు అనిపిస్తోంది అని అడిగాను.