శిల్ప జిజ్ఞాస

కాని ఆ చిత్రకారుడు ప్రపంచాన్ని మనలాగా చూడలేదనీ, అతడి జగత్తు అద్వితీయ రసమయజగత్తు అనీ మటుకు గుర్తుపట్టాను. ఇదిగో, ఇప్పుడు ఈ పుస్తకం చదివితే, ఆ అద్వితీయత ఆయనకు మామూలుగా ఒనగూడలేదనీ, జీవితకాలం అన్వేషణ, సంఘర్షణల వల్ల మాత్రమే సాధ్యపడిందనీ తెలుసుకున్నాను.

పులికన్నా ప్రమాదకరమైంది

'ఇదే మనం గుర్తుపెట్టుకోవలసిన సూత్రం. దీన్ని రాజుగారి సింహాసనం పక్కన ఒక హెచ్చరికగా పెట్టారన్నమాట. ఏమి చెప్పడానికి? ఖాళీగా ఉంటే ఒరిగిపోతావు, మధ్యస్థంగా ఉంటే తిన్నగా ఉంటావు, పొంగిపొర్లావనుకో, తల్లకిందులవుతావు.'

Exit mobile version
%%footer%%