మూడు నదుల దేశం

. నువ్వు మరింత కిందకి దిగి, మరింత దగ్గరగా నీ దేశాన్ని పరికించి చూడగలిగితే, ఇదుగో, ఇట్లాంటి మూడు నదులు కనిపిస్తాయి. ఆ మూడు నదుల పరీవాహక ప్రాంతంలో ఇట్లాంటి కళాకారులు సాక్షాత్కరిస్తారు.

ఆమె నడిచిన దారి

అటువంటి సాక్షాత్కారంకోసం పడిన తపనలో మాత్రం సాధకులందరి అనుభవం ఒక్కలాంటిదే. అక్కడ ఏ ఒక్క సాధకుడి అనుభవమైనా తక్కిన సాధకులందరికీ ఎంతో కొంత ఊరటనిచ్చేదే, ధైర్యం చెప్పేదే, దారిచూపించేదే.

ఎండ్లూరి సుధాకర్

కవి, పండితుడు, సహృదయుడు సుధాకర్ కూర్చున్నంత సేపూ నేను అంతగా గమనించలేదు కానీ ఇప్పుడు ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ కుర్చీ నా దృష్టిని పదేపదే తనవైపు తిప్పుకుంటున్నది.