మోహనరాగం: ఏకాంతసేవ

ఆధునిక తెలుగు కవిత్వంలో వేంకట పార్వతీశ్వరయుగమొకటి ఉండేదని కృష్ణశాస్త్రి ఎందుకన్నాడు? వేంకటపార్వతీశ్వరుల ఏకాంతసేవను వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.

మోహనరాగం: కృష్ణశాస్త్రి

'నా నివాసమ్ము తొలుత గంధర్వ లోక మధుర సుషమాసుధా గాన మంజువాటి, ఏనొక వియోగ గీతిక, ఏను నిదుర వెన్నెలదారినొక రేయి వెడలిపోతి ఒక విపంచీ విరహకంఠమొగసి ఎగసి' అని పాడిన కవిరాకుమారుడు కృష్ణశాస్త్రి కవిత్వంపైన  'మోహనరాగం' పేరిట 2007 లో వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.

మోహనరాగం: మహాప్రస్థానం

'నా అకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా' తన కవితను అర్పిస్తానన్నాడు శ్రీశ్రీ. మహాప్రస్థానంలో ఆ ఆశయాల సాఫల్యం ఏ మేరకు సిద్ధించిందో వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.

Exit mobile version
%%footer%%