ఆధునిక తెలుగు వైతాళికుడు, సంస్కర్త, గద్యతిక్కన కందుకూరి వీరేశలింగం జీవిత కాల కృషి గురించి 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
మోహనరాగం: గురజాడ అప్పారావు
గురజాడ కవిత్వం, నాటకాలు, కథలు, వ్యాసాలు, కాలం కన్నా ముందు మేల్కొని జాతిని మేల్కొల్పిన ఆయన వ్యక్తిత్వం గురించి 2007 లో 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
మోహనరాగం:రాయప్రోలు సుబ్బారావు
'ఏ మంచి పూవులన్ ప్రేమించినావొ నిను మోచె నీ తల్లి కనకగర్భమున.' తేనెలొలికే ఈ మాటలు పలికిన ఆధునిక తెలుగు కవితా వైతాళికుడు రాయప్రోలు సుబ్బారావు పైన వాడ్రేవు చినవీరభద్రుడు 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగం.
