కొందరు నిందించవచ్చుగాక, కొందరు పూజించ వచ్చుగాక నన్నదీ తాకదు, ఇదీ తాకదు రెండింటికీ ఎడం నేను.
అంటున్నాడు తుకా-11
దయ క్షమ శాంతి దేవుడు నివసించే స్థలాలివి.
అంటున్నాడు తుకా-1
సుఖంగా ఉన్నరోజుల్లో ఒక తాడు తీసుకుని మెడచుట్టూ బిగించుకున్నాను ఇప్పుడేం చేసేది?

chinaveerabhadrudu.in