మూడో ఉత్తరం

మార్కస్ అరీలియస్ Meditations పైన నా ప్రసంగాలు వింటూ, శ్రీమతి మాధవిగారు వారమ్మాయికి రెండు ఉత్తరాలు రాసారనీ చెప్తూ, ఆమె అనుమతితో, వాటిని గతంలో మీతో పంచుకున్నాను. ఇది మూడో ఉత్తరం.

పుస్తక పరిచయం-49

పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ పైన చేస్తున్న ప్రసంగాల్లో ఇది నాలుగవది. మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తినందువల్ల రెండు భాగాలుగా ప్రసంగాన్ని అప్లోడు చేస్తున్నాను. గమనించగలరు.

పుస్తక పరిచయం-47

పుస్తక పరిచయ ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు మార్కస్ అరీలియస్ Meditations పైన ప్రసంగించాను. మొదటి మూడు అధ్యాయాల గురించీ, వాటి పైన 'నీ శిల్పివి నువ్వే'లో నేను రాసుకున్న వ్యాఖ్యానం గురించీ ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.