పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో ఇది 40 వ ప్రసంగం. ఈ ప్రసంగాల్ని ఆదరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ వరసలో వాల్ట్ విట్మన్ ఆత్మోత్సవ గీతం పైన చేస్తున్న ప్రసంగాల్లో ఈ రోజు మూడవది. ఈరోజు ఆరవసర్గనుంచి పదమూడవ సర్గదాకా చదివి నా అనుభూతిని సవివరంగా పంచుకున్నాను. ఆ ప్రసంగం విక్కడ వినొచ్చు.
పుస్తకపరిచయం-36
పుస్తకపరిచయం ప్రసంగాల్లో భాగంగా కాళిదాసు మేఘసందేశం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది పదహారవది. ఈ రోజు ఉత్తరమేఘంలో 45 వ శ్లోకం నుండి 57 వ శ్లోకం వరకు ముచ్చటించాను. దీనితో మేఘసందేశం పైన ప్రసంగ పరంపర పూర్తయింది. ఈ ప్రయాణంలో మేఘంతో పాటు కలిసినడిచిన వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ప్రసంగాన్నిక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-35
పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశంలో రెండవభాగం గురించిన ప్రసంగం. ఈ రోజు 33 నుండి 44 వ శ్లోకందాకా ముచ్చటించాను. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
