మొదటి ప్రశ్న వెయ్యడం వరకే నేను చేసింది. ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి ఆ సంగతులన్నీ గోదావరి ప్రవాహంలాగా ఆయన్నుంచి పొంగిపోతూనే ఉన్నాయి.
రాజమండ్రి డైరీ
ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, నృత్యరూపకం ప్రక్రియలు తప్ప తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.
నడవడమే ఒక దైవానుగ్రహం
ఎంతో దైవానుగ్రహం ఉంటే తప్ప ఒక మనిషి రోజూ తనకి నచ్చే చోటకి నడుచుకుంటూపోయి రాలేడు.
