లేదు, కవిత రాయడం వాయిదా వెయ్యలేవు అమ్మకి రాయాల్సిన ఉత్తరంలాగా కవిత రాసేదాకా నీ మనసు కుదుటపడదు.
కోమలనిషాదం
ఈ 42 కవితల్నీ ఇలా 'కోమలనిషాదం, మరికొన్ని కవితలు' పేరిట ఒక సంపుటంగా కూర్చి సంక్రాంతి కానుకగా మీతో పంచుకుంటున్నాను. ఇది నా 54 వ పుస్తకం. ఈ పూలగుత్తిని పెద్దలు నాగరాజు రామస్వామిగారికి కానుక చేస్తున్నాను.
పునర్యానం-1
నిర్వికల్ప సంగీతం కవిత్వం సంపుటి వెలువరించిన తర్వాత నాకొక కావ్యం రాయాలనిపించింది. వచనకవిత్వంలో దీర్ఘకావ్యాలు అప్పటికి రాసినవాళ్ళు లేకపోలేదు. కాని నా ఊహ వేరే విధంగా ఉండింది. అదొక ఇతిహాసాన్ని తలపించేదిగా ఉండాలనే ఆకాంక్ష చాలా బలంగా ఉండేది
