అత్యంత దురదృష్టకరం

ఒకసారి నీ భావాలు ప్రకటించిన తరువాత 'నేను అంటున్నది అది కాదు, ఇది' అంటో ప్రభుత్వాలముందూ, పాఠకులముందూ, న్యాయస్థానాలముందూ, మూర్ఖత్వపు మూకలముందూ సంజాయిషీ చెప్పుకోవలసిన అవసరం పడకూడదు. బహుశా నాకు రూష్దీని కలుసుకునే అవకాశం కలిగిఉంటే ఈ మాటలే చెప్పి ఉండేవాణ్ణి.