ఈ మధ్య తెలంగాణా సారస్వత పరిషత్తువారు బాలసాహిత్యం మీద రెండు రోజుల కార్యశిబిరాన్ని ఏర్పాటుచేసారు. బాల రచయితల్నీ, బాలసాహిత్య రచయితల్నీ ఒక్కచోట చేర్చిన ఆ గోష్ఠిలో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాల గురించి నన్ను కూడా ప్రసంగించమని అడిగారు.
మోహనరాగం: బాలసాహిత్యం
'మోహనరాగం' పేరిట 2007 లో వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగపరంపరలో బాలసాహిత్యం మీద ప్రసంగం, వినండి.
