కలలు తేటపడతాయి

గాలి పీలుస్తూ బతుకుతూనే నువ్వొక నాటికి కాంతిపీల్చుకుంటే తప్ప బతకలేని స్థితికి చేరతావు. అప్పుడు నీకు వెలుగుతప్ప మరేదీ రుచించదు.

వేలూరి వెంకటేశ్వరరావు

ఫేస్ బుక్ పుణ్యమా అని, పది పన్నెండేళ్ళ కిందట ఆయన పరిచయం లభించింది. మేము పరస్పరం ఒకరికొకరం స్నేహితులజాబితాలో చేరాం. కాని ఆయనతో స్నేహం కేవలం ఫ్రెండ్స్ లిస్ట్ కి మాత్రమే పరిమితమైన స్నేహం కాదు

పాఠశాల విద్యారంగంలో కొత్తపుంతలు

అందుకనే  విద్యారంగంలో కొత్త ప్రయోగాలు, ప్రయత్నాలు ఎవరు చేపట్టినా వారు నాకు సామాజిక సంస్కర్తలుగా కనిపిస్తారు. అటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పోయి సందర్శించాలనిపిస్తుంది. తక్కిన సమాజమంతా వినేలా వాటి గురించి ఎలుగెత్తి చెప్పాలనిపిస్తుంది.