నా మొదటి రెండు కవితాసంపుటాలనుంచీ 45 కవితలు ఇంగ్లిషులోకి అనువదించి Song of My Village పేరిట విడుదల చేసాను. ఇంకా ఎవరేనా మిత్రులు ఆ పిడిఎఫ్ దౌనులోడు చేసుకోకపోతే ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. ఆ పుస్తకంలోంచి శీర్హిక గీతం, దానికి నా ఇంగ్లిషు అనువాదం ఇక్కడ అందిస్తున్నాను. ..
తురీయం
నిర్వికల్ప సంగీతం (1986) నుంచి మరొక కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
పుట్టినరోజు గీతం
నిర్వికల్ప సంగీతం (1986) లో పుట్టినరోజు గీతాలు మూడున్నాయి. వాటిల్లోంచి ఒకటి ఇక్కడ, నా ఇంగ్లిషు అనువాదంతో.
