ముత్యపుచిప్ప

ముత్యపు చిప్ప కోసం ఎదురుచూస్తున్న వాన చినుకు ఈ కథా సంపుటి' అని రాశారాయన. ఈ సమీక్ష చదివాక ఆయన హృదయం కూడా ముత్యపు చిప్పనే అనిపించింది.

పావన దర్శనం

డావోని తెలుసుకోవడం కోసం ఆమె ‘వూవెయి’ చెయ్యిపట్టుకుని నడిచారనీ, ఒకసారి ఆ దారమ్మట నడిచి వచ్చ్చాక, ఆ మార్గాన్ని సాకల్యంగా చూసుకున్నాక, ఇప్పుడు మనల్ని తన వెంట తీసుకువెళ్ళడానికి, ఈ పుస్తకంతో మనముందు నిలబడ్డారనీ చెప్పవచ్చు.