Book Brahma, an organization dedicated to literature, held a festival in Bengaluru that featured all four major south Indian languages. A three-day festival was held from 9th to 11th of August. I attended the inaugural session on the second day. I am sharing my paper here.
మా మల్లిక
మా మల్లిక రాసిన హైకూల సంపుటి ఈ రోజు సాయంకాలం ఆవిష్కరణ. జూమ్‌లో. మిత్రులంతా ఈ వేడుకలో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను.
వజ్రంలాంటి కథకుడు
కథకుడిగా గంగాధర్‌కి ఈ మూడు సామర్థ్యాలూ ఉన్నాయని ఈ కథలు ఋజువు చేస్తున్నాయి. కాబట్టి ఇతడు మరిన్ని కథలూ, నవలలూ రాయాలని కోరుకోకుండా ఎలా ఉండగలను?
