అయిదు పాఠాలు

బుక్ బ్రహ్మ నుంచి ఎవరేనా నేర్చుకోవలసిన అమూల్య పాఠం ఇది. అంటే మొదటి గంటన్నరలోనే నేను రెండు పాఠాలు నేర్చుకున్నాను. అవి ఒకరు చెప్పిన పాఠాలు కావు, ఆచరణ ద్వారా చేసి చూపించిన పాఠాలు.

ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లిన రచన

తాను ఏ డోంగ్రియా కోదు జీవితాన్ని వర్ణిస్తున్నాడో ఆ ఆదివాసుల్ని ఈ రచయిత చాలా దగ్గరగా చూసాడనీ, చాలాచోట్ల వారితో మమేకమయ్యాడనీ, వారిని మాత్రమే కాదు, వారి దేవతల్ని కూడా దగ్గరగా చూసాడనీ ఈ నవల సాక్ష్యం చెప్తున్నది.