నడుస్తున్న కాలం-5

ఈ నేపథ్యంలో 1941 లో మహాత్ముడు ప్రకటించిన నిర్మాణాత్మక కార్యక్రమం ఎంత శక్తిమంతమైందో నాకు అర్ధమవుతున్నది. దాన్ని మనం కేవలం ఒక కలగా కొట్టిపారేసినందువల్ల, రాజ్యాంగ కర్తలు దాన్నొక ఆదేశసూత్రానికి పరిమితం చేసినందువల్ల మనం రాజకీయంగానూ, అభివృద్ధిపరంగానూ కూడా ఎంత నష్టపోయామో ఇప్పుడిప్పుడే అంచనాకు వస్తున్నది.

నడుస్తున్న కాలం-3

ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు పార్టీ రాజకీయాలుగా వేదికలుగా మారుతున్న ఈ కాలంలో, ఇప్పుడొక ప్రైవేటు ఇంజనీరింగు సంస్థ ఈ విషయం మీద ఇటువంటి ఒక గోష్ఠి నిర్వహించడం, అందుకనే,  నాకెంతో సంతోషం కలిగించింది. ..

నడుస్తున్న కాలం-2

ఈ మధ్య ట్రిపుల్ ఐటి హైదరాబాదు వారి ఓపెన్ నాలెడ్జి ఇనీటియేటివ్స్ వారు ‘బహుబాస-2025’ అనే కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఆ సదస్సులో మొదటిరోజు కీలక ప్రసంగం చెయ్యవలసిందిగా నన్ను ఆహ్వానించేరు. ..