నా ఎదుట ఉన్న ఫోటోలో చిన్నప్పటి ముఖాన్ని వెతుక్కున్నట్టు ఈ మార్చి ఎండలో ఒకప్పటి వసంతాన్ని పోల్చుకుంటున్నాను.
ఆ ఒక్క క్షణమే
సగం తవ్విపోసిన ఇనుపఖనిజం లాగా సికింద్రాబాదు రైల్వే స్టేషను.
భగవంతుడి చూపులు
భగవంతుడి ఎదుట నిలబడ్డప్పుడు అన్నిటికన్నా ముందు నన్ను నిలువెల్లా కట్టిపడేసినవి భగవంతుడి చూపులు.
