ఉండీ ఉండీ కోకిల అరుస్తుంటుంది ఆ అరుపు విన్న ప్రతిసారీ సముద్రం ఉలికిపడుతుంది.
తెల్లవారకుండానే
తెల్లవారకుండానే పక్షులు చెట్టుతో పాటు నన్నూ లేపుతుంటాయి అప్పుడు నేనొక తల్లిగా మారిపోతాను.
ప్రేమ మరక
రోహిణికార్తె చివరిదినాలు. పొద్దున్న పదిగంటలకే ఫైరింజనువాళ్ళ సైరనులాగా ఎండ.
