నిజమైన రచయితకి చెప్పుకోదగ్గ రచనలు చేయడాన్ని మించిన పురస్కారం మరొకటుండదు. అలా చూసినట్లయితే, సమకాలిక రచయితల్లో, రామ్మోహనరావు గారికన్నా పురస్కృతులు మరొకరు లేరు.
సంక్రాంతి
రోజూ చూస్తుంటాను స్విగ్గీలు, బ్లింకిట్లు, జెప్టోలు, జొమేటోలు ఈ నగరాన్ని తమ భుజాల మీద మోస్తుంటాయి. ..
పరుసవేది
ఆ పసుపుపూలచెట్టు నిండుగా వికసించిందని చెప్పవచ్చు. కాని అది నా చుట్టూ సృష్టిస్తున్న ప్రకంపనల్ని పూర్తిగా వివరించినట్టు కాదు.
