కస్తూరి మురళీకృష్ణ, కోవెల సంతోష్ కుమారు గారులు నాతో మాట్లాడించిన సంభాషణల్లో రెండవ భాగం నిన్న నాకు పంపించారు. ఆ వీడియో లింకును ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
21-6-2025

chinaveerabhadrudu.in

కస్తూరి మురళీకృష్ణ, కోవెల సంతోష్ కుమారు గారులు నాతో మాట్లాడించిన సంభాషణల్లో రెండవ భాగం నిన్న నాకు పంపించారు. ఆ వీడియో లింకును ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
21-6-2025
పూర్తి గా విన్నాను.ఏదో నాకు తెలియని కొత్త ప్రపంచంలో విహరిస్తున్నట్లు అనిపించింది.ఇది ఒక అద్భుతమైన సాహితీ అథ్యయనకారుడితో చేసిన అమూల్యమైన సంభాషణ.
నిజం గానే సముద్రం దగ్గర కి ఒక చిన్న చెంచాతో వెళ్లి పరిశోథించినట్లు వుంది.ఈ కొత్త జ్ఞానాన్ని ఆస్వాదించడానికి మిగిలిన జీవితకాలం చాలదు.ఇద్దరికీ థన్యవాదాలు.
మీ వంటి పెద్దలు మీ ప్రసంగం విని ఇలా స్పందించడం నాకెంతో సంతోషంగా ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Goppa sambhashanalu. ఈ మహర్షి ఆశ్రమంలోనో గురుశిష్యులు మాట్లాడుకొంటున్నట్లు అనిపించింది.
Thank you both for a wonderful “dailogues”.
ధన్యవాదాలు బాబా గారు!