'Angara Shishuvu' is a short story I wrote in 1984. It was first published in the Andhra Jyothi weekly in 1987 and was later included in the Sahitya Akademi anthology 'Oka Taram Telugu Katha' (1994). I have now translated this story into English and am sharing it below. I would appreciate your feedback on the translation.
నడుస్తున్న కాలం-10
జనాభా పరంగా భారతదేశం ఇంత లాభదాయకమైన అవకాశంలో మునుపెన్నడూ లేదు. కానీ ఈ అవకాశానికి ఒక కాలపరిమితి ఉంది. 2041 లో అంటే పదిహేనేళ్ళ తరువాత ఈ లాభదాయకత పతాకస్థాయికి చేరుకుని 2055 కల్లా, అంటే మరో ముప్ఫై ఏళ్ళ కల్లా డెమోగ్రాఫిక్ వింటరు మొదలవుతుంది. ..
పుస్తక పరిచయం-54
ఈ ఫిబ్రవరి నెలని నల్ల జాతి మాసోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన నేను చేస్తున్న ప్రసంగాల్లో ఇది మూడవది. ఈ రోజు విలియం ఎడ్వర్డ్ డుబ్వా గురించి, ఆఫ్రికన్ బానిస గీతాల గురించీ, లాంగ్ స్టన్ హ్యూస్ గురించీ మాట్లాడాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.
