చాలా రోజులుగా మనసులో ఒక వాక్యం మెదుల్తోంది- ఈ లోకం ఒక నీడ అని. ..
పుస్తక పరిచయం-42
వాల్ట్ విట్మన్ ఆత్మోత్సవ గీతం పైన ప్రసంగ పరంపరలో భాగంగా ఈ రోజు 21 వ సర్గ నుంచి 29 వ సర్గ దాకా ముచ్చటించాను. ఆ ప్రసంగం ఇక్కడ వినొచ్చు.
మహాబలిపురం తీరదేవాలయం
నా నాలుగవ కవితాసంపుటి 'కోకిల ప్రవేశించే కాలం'(2009) నుంచి కూడా కొన్ని కవితలు ఇంగ్లిషులోకి అనువదించాలనుకుంటున్నాను. అందులో మొదటిగా ఈ కవిత.
