పుస్తక పరిచయం-25

పుస్తక పరిచయం ప్రసంగపరంపరలో భాగంగా ఇది ఇరవై అయిదవ ప్రసంగం. మీ ఆదరణ వల్ల, ఆసక్తి వల్ల మాత్రమే ఇన్ని ప్రసంగాలు చెయ్యగలిగాను. అందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మేఘసందేశం కావ్యం గురించిన పరిచయంలో భాగంగా నాలుగవ ప్రసంగం చేసాను. పూర్వమేఘంలోని 18-27 దాకా శ్లోకాల గురించి ఈరోజు ముచ్చటించుకున్నాం. ఈ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.

Featured image courtesy: Vijay Jeedigunta

4-7-2025

2 Replies to “పుస్తక పరిచయం-25”

  1. Yet another fantastic talk!
    సర్, ఇలాంటి కావ్యాన్ని నేను ఈ జన్మకి చదివి ఉండలేను. ఇప్పుడైతే, ఇందులో ఏముందో తెలుసుకోవడమే కాకుండా, ప్రపంచ సాహిత్య పరిచయం, ఆ context lo ఈ కావ్యం విశిష్టత, అందులోని కావ్య సౌందర్యాన్ని ఎలా చూడాలో, అసలేం చూడాలో, కవి ఎక్కడివాడు, ఆ భాషా సౌందర్యం ఎలా వచ్చింది, కావ్య సౌందర్యం,అలంకారాలు, అర్ధం, అంతరార్థం అన్నీ కలిపి పండు వలిచి తినబెట్టినట్టు అందిస్తున్నారు.

    Aerial view నుండి visuals ni శ్లోకాల్లో మలిచిన తీరు చాలా innovative గా వుంది.

    మీ మాష్టారుతో discussion, వారు పంచిన పద్య సారాన్ని మాకూ పంచిపెట్టారు. 🙏🏽
    I am earnestly followingబ the megham with your guidance!!
    Can’t wait to see where it takes us next!
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading