కస్తూరి మురళీకృష్ణ గారు, కోవెల సంతోష్ కుమార్ గారు పోయిన ఆదివారం మా ఇంటికొచ్చారు. నా సాహిత్య వ్యాసంగం గురించి నాతో మాట్లాడించారు. ఆ సంభాషణని ‘స్వాధ్యాయ’ ఛానల్లో పోస్టు చేసారు. మీ కోసం ఆ సంభాషణ లింకు ఇక్కడ పంచుకుంటున్నాను.
14-6-2025

chinaveerabhadrudu.in

మీరు ఏం మాట్లాడినా ఆసక్తికరం. మీ గురించి మీరు చెప్పడం మరింత స్ఫూర్తిదాయకం. మంచి ముఖాముఖిని అందించిన కస్తూరివారికి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. 🙏💐💕
హృదయపూర్వక ధన్యవాదాలు.
కవిత్వం నమ్మించాలా?
కవిత్వం అనే కాదు సాహిత్యానికి విశ్వసనీయత ముఖ్యం.
నమస్కారం
మీ ఇంటర్యూ జాగ్రత్త చూశాము మేమిద్దరమూ. మీరొక కదిలే గ్రంథాలయం. మీరొక నిగూఢ సత్యం. ఒక ఊటబావి. మీ జ్ఞానము అనంతం. మీ విశ్లేషణ అద్భుతం. ఇంకా వినాలనిపించేలా చెప్పే మీ వాక్కుకుకసహస్ర వందనాలు. తరువాతి భాగము కోసం సహస్రాక్షుడిలా ఎదురుచూస్తాము.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!