వివశురాలై మనోరమ తన దృక్కుల్తో అటూ ఇటూ పరికిస్తూ ఉన్నది. నది ఒడ్డున ఒక నావ కనిపించింది. ఆమె ఆ పడవ దగ్గరకు పోయి 'నావికుడా, ఈ మనోహర రాగం నన్ను వ్యాకులపరుస్తున్నది, నేను అవతలి ఒడ్డుకు వెళ్ళాలి’ అని అంది.
పుస్తక పరిచయం-18
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా టాగోర్ సాహిత్యం మీద చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది ఎనిమిదవది. టాగోర్ సాహిత్యం వరకూ ఇది సమాపన ప్రసంగం కూడా.
చిత్రకారుడు టాగోర్
ఏమైతేనేం అతడు చివరికి చిత్రకారుడు కాగలిగాడు, ప్రవహించినంతకాలం అతడి వాక్యాలలోంచి కవిత ప్రవహించాక ఒక రోజు కొట్టివేతల మధ్య కొత్త రూపాలు కనిపించాయి.
