Posted on May 19, 2025May 19, 2025నగరం పుట్టకముందు నగరం నడివేసవి వెన్నెల రాత్రి. హటాత్తుగా పెద్దవర్షం. కరెంటుపోయింది. నగరానికి అడవి దగ్గరగా జరిగేదిలాంటప్పుడే.