సాయంకాలానికల్లా

సాయంకాలానికల్లా మేనెలవీథుల్లోకి చేరుకుంటుంది. చైత్రమాసపు చివరి పరిమళాలుకూడాచెరిగిపోయిన వీథులు.